Wednesday, 26 June 2019

Mahesh babu is trending today on Google.

Google Trends
Mahesh babu is trending today on Google.
TV9 Telugu
Mahesh babu
20,000+ searches
'మహర్షి' 50రోజుల వేడుక వాయిదా TV9 Telugu
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి ఇటీవల 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 50రోజుల వేడుకను గ్రాండ్‌గా చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు ఈ నెల 28న వేదికగా శిల్పా కళా వేదికను కూడా ఖరారు చేశారు. అయితే సీనియర్ నటి విజయనిర్మల మరణంతో కృష్ణ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Google PlusFacebookTwitter
See more Daily Search Trends
You've subscribed to email notifications from Google Trends.
© 2019 Google Inc. 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043.

No comments:

Post a Comment